బతుకమ్మ చీరలు పంపిణీ
వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న మల్దకల్ సెప్టెంబర్ 23 (జనంసాక్షి)మండలపరిధిలోని ఎద్దులగూడెం గ్రామంలో శుక్రవారం ప్రాథమిక పాఠశాల దగ్గరబతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్దకల్ వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న హాజరై ఆడపడుచులకు బతుకమ్మ చీరలు…









