Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

రైతులు పశువుల్లో వచ్చేటువంటి లంపి స్కిన్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని మామునూరు కృ

రైతులు పశువుల్లో వచ్చేటువంటి లంపి స్కిన్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న సూచించారు ప్రస్తుతం ఈ వ్యాధి ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో పశువులకు చోకి…

జిల్లా వార్తలు

వెండి వర్షం కురిపించిన వేకువ భావాలన్నీ ఉబికి ఊబికి వచ్చినట్టు

బాల్యం ప్రవాహం గుర్తొచ్చినట్టు చిన్నపిల్లల ఆటపాటల ఆ వాతావరణంలో ఇళ్లల్లో ఏదో పసి మనసు ఉరకలు వేస్తున్నట్టుంది చిన్న మనసు పెద్ద భావం మళ్లీ బాల్యం గుర్తొచ్చి మనసు బాల్యం నాటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ….. ఆశ ఏదో…

జిల్లా వార్తలు

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు విష్ణువర్ధన్ ఎంపిక

జనంసాక్షి అల్లాదుర్గం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వడ్ల శివకుమార్ కుమారుడు విష్ణువర్ధన్, శ్రీవిద్యారణ్య అవాస విద్యాలయం తడికెపల్లి లో పదో తరగతి చదువు తున్నాడు. ఈ నెల 12, 13వ తేదీన కర్ణాటకలో…

ఖమ్మం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో,

జనంసాక్షి 12 ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ, 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో., కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను…

Featured News

జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాలు విడుదల

ఢల్లీి  సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌`2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతోపాటే తుది ఆన్సర్‌ కీ, మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది.విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించింది.…

జాతీయం

గులాం నబి కొత్త దుకాణం

జమ్మూ  సెప్టెంబర్‌ 11 (జనం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్‌.. అధిష్టానంపై నిప్పులు…

Featured News

ఎన్సీపీని చీల్చే పనిలో ఏకనాథ్‌ షిండే

ముంబై  సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్‌ టాపిక్‌ గా మారాయి. బీజేపీ, శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఏకనాథ్‌ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.…

Featured News

గణేష్‌ ఉత్సవాలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటారా?

చిచ్చు పెడితే తిరగబడతాం నందకిషోర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అరచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని గోపాల్‌ మహల్‌ తెరాసనేత నందకిషోర్‌ బిలాల్‌ తెలిపారు . బేగం బజార్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కిషోర్‌…

Featured News

ఉక్రెయిన్‌ వదిలి రష్యా సైనికులు పారిపోండి

లేదంటే ప్రాణాలు దక్కవు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు హెచ్చరిక కీవ్‌  సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): ఉక్రెయిన్‌ ఖర్కివ్‌ (ఐష్ట్రజీతీసతిల)లోని రెండు ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా(ఖీబీబబతిజీ) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా…

Featured News

ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇకలేరు

నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో…