కన్న ఊరు పై ప్రేమతో 60 వేలతో బస్ షెల్టర్ నిర్మాణం
ఆదర్శంగా నిలుస్తున్న రాఘవరెడ్డి* పెగడపల్లి సెప్టెంబర్ 11(జనం సాక్షి )పెగడపల్లి మండల కేంద్రంలోని నర్సింహునిపేట గ్రామానికి చెందిన గంగాడి రాఘవరెడ్డి విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఊరుకు ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనతో ప్రయాణికులు…









