కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు ప్లేట్స్ పంపిణీ
టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి ): గణపతి నవరాత్రులు భాగంగా టేకులపల్లి గ్రామపంచాయతి, శివాలయం రోడ్ ఏరియా గణపతి మండపంలో శనివారం నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ పూజా…









