కెనడాలో అత్యుత్సాహంగా అన్నమయ్య ఆరాధనోత్సవాలు
జనంసాక్షి, మే 22 : ‘వీధుల వీధుల విభుడేగే’ అనే అన్నమయ్య కృతిలో ఉన్నట్టు కెనడా వ్యాప్తంగా ఆరు ప్రావిన్స్ ల నుండి 108 విలక్షణమైన అన్నమయ్య కృతులతో 11 గంటల పాటు అన్నమయ్య ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగుతల్లి…



