Monday, 2 November 2026

November 2023

జిల్లా వార్తలు

పంపిణీ చేస్తుండగా భారాసా నగదు పట్టివేత

చందుర్తి ( జనంసాక్షి): ఓటింగ్ కు ఇంకా కొన్ని గంటల సమయం ఉండడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో వివిధ పార్టీల నాయకులు మద్యం, డబ్బుల పంపిణీ తదితర ప్రలోభాలకు తెరలేపారు .ఈ క్రమంలో మండలంలోని లింగంపేట గ్రామంలో…

జిల్లా వార్తలు

మొదలైన ప్రలోభాలు ….గంటల సమయంలోనే ఎన్నికలు

రేగోడ్// జనం సాక్షి:- అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈనెల 28 తేదీన ప్రచారం ముగిసినరేగోడ్ మండలంలో మాత్రం నాయకుల ప్రచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కండువాలు లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు, మద్యం,…

జిల్లా వార్తలు

రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు

ములుగు ప్రతినిధి,నవంబర్29(జనం సాక్షి):- రేపు జరగబోవు తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సజావుగా సాగేలా పోలీస్ శాఖ తరఫున  జిల్లా ఎస్పీ  తగు అన్ని చర్యలను చేపట్టారు.ములుగు జిల్లాకు ఇప్పటికే సెంట్రల్ అర్మడ్ పోలీస్ ఫోర్స్ బలగాలు…

Featured News

ఆపరేషన్‌ టన్నెల్‌ సక్సెస్‌

` ఎట్టకేలకు 16 రోజుల నిరీక్షణకు తెర ` సురక్షితంగా సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కూలీలు ఉత్తర్‌కాశీ(జనంసాక్షి):విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాలు అనుకున్నది సాధించాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సొరంగం పాక్షికంగా…

Featured News

కామారెడ్డిని దేశం గమనిస్తోంది

` తెలంగాణ దశదిశను మార్చే తీర్పు ఇవ్వాలి ` భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ ` అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్‌రెడ్డి ` టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి,నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ దశ…

Featured News

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు

` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి…

Featured News

కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది ఆ బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా.. విశ్వాసం ఉంచి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి సిరిసిల్ల, కామారెడ్డి రోడ్‌షోలలో కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల బ్యూరో,కామారెడ్డి(జనంసాక్షి): కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక…

Featured News

బీజేపీకి మజ్లిస్‌ బీ `టీం

` తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాను రాబోతోంది ` సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ` ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం ` మీతో నాది కుటుంబ సంబంధం: రాహుల్‌ హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి) ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో…

Featured News

గజ్వేల్‌ను మరింత  అభివృద్ధి చేస్తా

ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీయే అరాచకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్‌ గజ్వేల్‌కు ఐటీ టవర్లు.. గజ్వేల్‌కు డజన్‌ పరిశ్రమలు తెచ్చి పెడుతా.. గజ్వేల్‌ దళితులకు…

Cover Story

ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర!

` సాయంత్రం 5 గంటలతో ముగిసిన ప్రచారం ` చివరి రోజు జోరుగా రాజకీయ పార్టీల ప్రచారహోరు ` అమల్లోకి వచ్చిన ఆంక్షలు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ` మద్యం అమ్మకాలపై నిషేధం…వైన్‌, బార్‌ షాపుల…