Monday, 2 November 2026

February 2024

Featured News

నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్న..

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ తాజాగా మరోమారు విమర్శలు చేసుకున్నారు. నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్నించగా.. సైనికుల త్యాగాలు ట్రంప్ కు తెలియవంటూ నిక్కీ తిప్పికొట్టారు. నిక్కీ…

Featured News

జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు…

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా… బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీలో…

Featured News

తమ బడ్జెట్ లో వాస్తవికత ఉందన్న కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ… అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. తమ బడ్జెట్…

Featured News

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి బడ్జెట్‌లో మొండిచేయి బడ్జెట్‌పై హరీష్‌ రావు పెదవి విరుపు హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌  తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శనివారం  అసెంబ్లీ విూడియా పాయింట్‌లో…

తెలంగాణ

బుడ్డరఖాన్‌లో రేవంత్‌ మాటలు

బడ్జెట్‌ నిరాశ  కల్పించిందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనం సాక్షి):   తెలంగాణ సర్కారు  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌  నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల…

Featured News

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ

సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ విచారణ తరవాత చర్యలు తప్పవు విూడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):  మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తమని,విచారణ తర్వాతే చర్యలుంటాయని  సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.అసెంబ్లీలో బడ్జెట్‌…

తెలంగాణ

నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

బడ్జెట్‌ లో రూ. 7,740 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):   ప్రతీ నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో ప్రకటించారు. గత సర్కార్‌ పేదలకు…

Featured News

రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం రూ.29,669 కోట్ల మూలధన వ్యయం ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు విద్యా రంగానికి రూ.21,389 కోట్లు మూసీ…

Featured News

పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

 హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని, బ‌హుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు కేంద్రం భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడంపై సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు…

అంతర్జాతీయం

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం,…