డెత్ క్లెయిమ్’లకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు
ఈపీఎఫ్‌వో ఆదేశాలుపీఎఫ్ చందాదారులకు తాత్కాలిక ఉపశమనం హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. ఆయా క్లెయిమ్‌లను తాత్కాలిక ఉపశమనం కింద పరిశీలించాలని ప్రాంతీయ కార్యాలయాలను…










