కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క భేటీ
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం…




