Wednesday, 4 November 2026

23లోగా తెలంగాన ఇస్తే పంచాయతీ ఎన్నికల్లో మద్దతు

హైదరాబాద్‌: 23లోగా తెలంగాణ ప్రకటిస్తే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ప్రజల్ని కోరతామని తెరాస నేత కేటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేకనే ఆపార్టీ నేతలు తెరాసలో చేరుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలలోపే మంత్రివర్గ తీర్మానంతో తెలంగాణ ప్రకటించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *