Wednesday, 4 November 2026

23 న జరగాల్సిన కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సు వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 23న జరగాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రసదస్సు వాయిదా వేసినట్లు పీసీసీ అధినేత బోత్స వెల్లడించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాకే పాంతీయ సదస్సులపై అలోచిస్తామని తెలిపారు. తెలంగాణ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే రాష్ట్ర సదస్సు వాయిదా పడినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *