23 మోమిన్ పేట్ ఐటెం నెంబర్ 02
అనాధ విద్యార్థులకు సీట్లు దుప్పట్లు పంపిణీ చేసిన టిఆర్ఎస్ నాయకులు
మామిన్ పేట జూలై 23 జనం సాక్షి
రేపు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ మరియు మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పురస్కరించుకొని ఈరోజు నాడు సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి, డాక్టర్ మెతుకు సబితా ఆనంద్* మోమిన్ పేట్ మండలంలోని హెల్ప్ ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రమంలో సబితా ఆనంద్ ఫౌండేషన్* ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా*నిర్వహించారు అనంతరం అనాధ విద్యార్థులకు సీట్లు దుప్పట్లు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.