పెద్దమనుషులు బాగున్నారా…
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15 (జనం సాక్షి(:అందరూ భోజనం చేశారా రోడ్లు బాగున్నాయా మీ వాడకట్టుకు ఎం సమస్యలున్నా నాకు చెప్పండి మీ అపతిసంపతిలో బాగమైదామనే ఇంటింటికి తిరిగి సమస్యలు రాసుకుంటున్న అంటూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 37వ డివిజన్ ఇంటింటి సందర్శనలో బాగంగా పోచమ్మ దేవాలయం వద్ద రచ్చబండపై కూర్చున్న పెద్దమనుషులను ఎమ్మెల్యే ఆత్మీయంగా పలకరించి కాసేపు ముచ్చటించగా అంతా మంచిగుంది బిడ్డా మంచిగా చేస్తున్నారు అంటు పెద్దమనుషులు ఎమ్మెల్యేకు తెలిపారు