Wednesday, 4 November 2026

25 లక్షల నిధులతో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్ పల్లి జనంసాక్షి న్యూస్

మెట్పల్లి పట్టణంలోని బస్ డిపో చౌరస్తా వద్ద ను 25 లక్షల నిధులతో ట్రాఫిక్ సిగ్నల్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు .
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రధాన కూడలిలో అతిగా ప్రమాదాలు జరుగుతున్నాయని . ప్రమాదాలు జరగకుండా
మెట్పల్లి పట్టణంలో ప్రధాన కూడల్లాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది
దీనిని ప్రజలు గతంలో లాగా కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని కోరారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానా వేణి సుజాత సత్యనారాయణ, డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి, ఐసిఐసిఐ శ్రీను మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య,
ఎంపీపీ మారు సాయి రెడ్డి, కౌన్సిలర్స్ బంగారు కళ్ళ కిషోర్ అంగడి పురుషోత్తం చర్లపల్లి రాజేశ్వర్గౌడ్ మార్గం హనుమాన్లు సత్యనారాయణ ఎలగందుల శ్రీనివాస్ గౌడ్ జావిద్ రాజేషు రమేషు రాజారామ్ అధికారులు పాల్గొన్నారు