మెట్ పల్లి జనంసాక్షి న్యూస్
ఇటీవల తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన చర్లపల్లి ఆనంద్ గౌడ్ గారిని మెట్ల చిట్టాపూర్ గౌడ సంఘం తరఫున మెట్ పల్లిలో ఈ రోజు శాలువాతో పూలమాలలతో ఘనంగా సన్మానంచేశారు .
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సురుగు రాజశేఖర్ గౌడ్, బద్దం శేఖర్ రెడ్డి, గంగాధర్,గొల్లమల్ల మల్లేష్ , చిలువేరు లింగం గౌడ్. ప్రెసిడెంట్ రాజాం, ప్రసాద్,
పెద్దనారాయణ,శ్రీనివాసు .
వెంకటి తదితర గౌడ సంఘ కుల సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు




