Tuesday, 3 November 2026

పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగం విజయం చారిత్రాత్మక విజయం : ముఖ్యమంత్రి కిరణ్‌కమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : భారత దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది చారిత్రాత్మక విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇంకా మరెన్నో ప్రయోగాలు విజయవంతం కావాలని సీఎం కిరణ్‌ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *