Thursday, 5 November 2026

27న చలో రాజ్‌భవన్‌

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి జేఏసీ ఈనెల 27న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్ధి నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమానికి రాజకీయ ఐకాస మద్దతు తెలిపింది. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆయన  ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *