Tuesday, 3 November 2026

తెలంగాణ ఏర్పాటుకు 371(డి) ఆర్టికల్‌ అడ్డు కాదు : తెరాస

హైదరాబాద్‌ : ఆర్టికల్‌ 371(డి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం అడ్డంకి కాదని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ …371 (డి) ఆర్టికల్‌ సవరణ చేయనంత వరకు విభజన జరగదని సీమాంధ్ర నేతలు చెబుతున్నారని ,అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు. తెలంగాణ వాదులు ,విద్యార్థులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వినోద్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *