హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ,మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంతాపం తెలిపి ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.