హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు హఠాన్మరణంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. ఎంపీ హరికృష్ణతోపాటు పలువురు తెదేపా నేతలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.