ఐదు ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఖమ్మం,(జనంసాక్షి): ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలో ఐదు ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.