Tuesday, 3 November 2026

మృతుల కుటుంబాలకు వారం రోజుల్లో సాయం: రఘువీరా

హైదరాబాద్‌: మౌలాలి ఎంజే కాలనీలో గోడకూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వారం రోజుల్లో ఆపద్బంధు పథకం కింద సహాయం అందుతుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఒక కుటుంబానికి రూ. 8.50లక్షలు, మరో కుటుంబానికి రూ. 6.50లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *