హైదరాబాద్,(జనంసాక్షి:) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర నేతలు ఉండవల్లి అరుణ్‌కుమార్, వీఆరెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.