Tuesday, 3 November 2026

ప్రారంభమైన తెలంగాణ ఉద్యోగ సంఘాల సద్భావన యాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల సద్భావన యాత్ర గస్‌పార్క్‌ నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏపీ ఎన్టీవోలు సహకరించాలని నేతలు ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *