నేడు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ
హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్ తెలంగాణ బిల్లు పెట్టాలంటూ ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సూర్యం పిలుపునిచ్చారు.