హైదరాబాద్,(జనంసాక్షి): వరంగల్ కాకతీయ యూనివర్సీటీలో మెన్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు నిరవధిక దీక్ష చేపట్టాయి. విద్యార్థులు ఉప కులపతి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు.