Tuesday, 3 November 2026

తెలంగాణ బంద్‌లో పాల్గొంటాం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలపై ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి నిరసనగా తెలంగాణ బంద్‌లో పాల్గొంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వరంగల్‌లో చెప్పారు. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల వారికి రక్షణ లేదని అధిష్టానానికి చెప్పేందుకు సీఎం కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో అల్లర్లు , సృష్టించి దాడులకు ఉసిగొల్పేందుకే సీఎం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *