అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : జేపీ

హైదరాబాద్‌ : ‘తెలాగుదేశం’ యాత్ర చేపట్టేందుకు లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌ కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్ని కేంద్రప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉండాలా అని ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లోనే స్థాపించడంతో హైదరాబాద్‌ కూడా కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేదన్నారు. మరికాసేపట్లో కర్నూలు నుంచి జేపీ తెలుగుతేజం యాత్ర చేపట్టనున్నారు.

తాజావార్తలు