తెలంగాణ ఐకాస సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ : నాచారంలోని నోమా ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ ఐకాస సమావేశం ప్రారంభమైంది. ఈనెల 30న జరగనున్న సదస్సు, తాజా పరిణామాలు, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంశాలపై సమావేశంలో నేతలు చర్చించనున్నట్లు సమాచరం. కోదండరాంతో పాటు, తెరాస, భాజపా నేతలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

తాజావార్తలు