బీజేపీ, ఎంఐఎంల మధ్య వాగ్వివాదం
హైదరాబాద్: గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ నేతలు నగర రోడ్ల దుస్థితిపై మేయర్‌ను ప్రశ్నించారు. దీంతో బీజెపీ, ఎంఐఎంల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.