వనస్థలిపురంలో దారుణం

హైదరాబాద్‌: వనస్థలిపురంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలివెళ్లారు. దీంతో పసికందును కుక్కలు పీక్కుతింటున్నాయి. గుండెలు పిండే ఈ దృశ్యం చూపురులను కంటతడిపెట్టించింది.

తాజావార్తలు