శివారు జీపీల వీలినం జీవో రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ శివారు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వ జీవోను ఇవాళ హైకోర్టు రద్దుచేసింది. నోటీఫికేషన్‌ జారీ చేసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

తాజావార్తలు