విజయసాయి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌ :జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్‌ 4వ తేదికి వాయిదావేసింది.

తాజావార్తలు