వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి ఈ ఉదయం అంబర్‌పేట పోలీస్‌ మైదానంలో వీడ్కోలు వందనం స్వీకరించారు.నేటితో ఆయన పదవికాలం ముగియడంతో పోలీస్‌శాఖ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజావార్తలు