నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : రేట్ల భయాలతో గతవారం నష్టాలతో ముగిసిన నష్టాలతో స్టాక్‌మార్కెట్లు సోమవారం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.ఆరంభ ట్రేడిండ్‌లో బీఎస్సీ సెన్సెక్స్‌ 190 పాయింట్లకు పైగా నష్టపోయింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిప్టీ కూడా 60 పాయింట్లకు పైగా నష్టపోయింది.