బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.దీని కారణంగా రాబోయే 48గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం విశాఖపట్నంలలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తాజావార్తలు