హైదరాబాద్ : నగరంలోని హోటల్ మారియట్‌లో ఐటీఐఆర్ సదస్సులపై సమావేశం జరుగుతుంది.ఈ సమావేశం ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరుగుతొంది. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు,ఐటీ నిపుణులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా పొన్నాల మాట్లాడుతూ ….ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగాల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని తెలిపారు.




