హైదరాబాద్ : ఖమ్మం పట్టణంలోని ఓ లాడ్జిలో బాణసంచా వ్యాపారి బాలాజీ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.35లక్షలు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. సదరు వ్యాపారి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు చెప్పారు.




