Tuesday, 3 November 2026

హెలెన్‌ తుపానుపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌ : హెలెన్‌ తుపాన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీసుకున్న రక్షణ చర్యలపై సమీక్షించారు. అన్ని రకాల సహాయ ,పునరావాస చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *