బ్యాంక్ దోపిడీ కేసులో వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: మహేష్ బ్యాంక్ దోపిడీ కేసులో బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా సని చేస్తున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.