Tuesday, 3 November 2026

నెల్లూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ నెల్లూరు నగరంలోని కె.వి.ఆర్‌ పెట్ల్రోల్‌ బంక్‌ సెంటర్‌ లో విద్యార్థి జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సమైక్య రాష్క్రటం కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులు పోరాడాలని వారు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *