Tuesday, 3 November 2026

సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడతాం :జేసీ

హైదరాబాద్‌: సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీ పట్టుబడతామని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జేసీ మాట్లాడుతూ… తమ జిల్లా ప్రజల కోసమే సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఎటు వైపు వెళ్లాలో తోచని స్థితిలో ఉన్నామని వివరించారు.రాయలసీమ నేతలందరూ రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *