Tuesday, 3 November 2026

సమైక్యరాష్ట్రం కోసం అందరూ పోరాడాలి : టీజీ వెంకటేశ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి టీజీ వెంకటేశ్‌ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమైక్య రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా సమైక్యాంధ్ర కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *