Monday, 2 November 2026

సీఎంపై ఎంపీ పొన్నం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే గాల్లోనే హెలికాప్టర్‌ పేల్చేస్తామని హ్చెరించారు. సిగ్గె లేకుండా ముఖ్యంత్రి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *