Monday, 2 November 2026

ఏఐసీసీ కార్యదర్శి కుంతియాను కలిసిన శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : మంత్రి శ్రీధర్‌ బాబు ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియాను కలిశారు. శ్రీధర్‌ బాబు శాఖ మార్పు పై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. అనంతరం రామచంద్రకుంతియాతో కలిసి మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌ బాబు, సారయ్య, ఎంపీ హనుమంతరావు తదితరులు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమన్‌గల్‌ బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *