Tuesday, 3 November 2026

నా రాజకీయ జీవితం పై నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది : ధర్మాన

హైదరాబాద్‌ : తన రాజకీయ జీవితంపై పిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంగానా, పార్టీ మారతానా అన్నది ప్రజల అభిప్రాయం పై ఆధాకపడి ఉందని ఆయన పేర్కొన్నారు. తనపై పస్తున్న వూహాగానాలకు సంబంధించి చంద్రబాబు, జగన్‌లను అడగాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *