నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారు ముఖ్య అతిథిగా, మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు., పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు, వేలాది గా హాజరైన ఆహుతుల నడుమ ఎల్బి స్టేడియం లో వైభవోపేతంగా కొనసాగుతున్న “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ” ముగింపు వేడుకలు.
ఆకట్టుకున్న దీపిక రెడ్డి “ఝాన్సీ లక్ష్మిబాయి” ప్రారంభ నృత్య రూపకం..
అనంతరం..
గంగా జమున తేహజీబ్ కు ప్రతీకగా ఎల్బీ స్టేడియం చప్పట్లతో మారుమోగగా కొనసాగిన ఖవ్వాలి ” కార్యక్రమం..
ప్రారంభమైన శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమం…




