ముస్తాబాద్ ఆగస్టు 13 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోమండలస్థాయిక్రీడలపోటీలు నిర్వహించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు , జడ్పీటీసీ గుండం నర్సయ్య , సర్పంచ్ తన్నీరు గౌతం రావు రావు , రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ ఎంపీడీఓ రమాదేవి , ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది, ఎపీటీసీ కొండని బాలకిషన్ , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ రావు మాజి జడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ , ఎండి సర్వర్ పాషా నాంపేలి ,మండల కో అప్షన్ మెంబర్ షాదుల్ హుస్సేన్ , ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి ,మండల యువత అధ్యక్షుడు శీలం స్వామి, ముత్యాల ,దేవేందర్ ,బాబు గూడూరు భరత్, మరియు మండల ప్రజా ప్రతినిధులు, నాయకలు, ఉపాద్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Attachments area




