Wednesday, 4 November 2026

కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి అరెస్టు

హైదరాబాద్‌, షాపైర్‌నగర్‌ : సొంత కుమార్తెలపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో చోటు చేసుకొంది. స్థానికంగా నివాసముంటున్న అమర్‌నాథ్‌ అనే వ్యక్తి తన ఇద్దరు మైనర్‌ కుమార్తెలపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడతున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోని తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన తప్పును ఒప్పుకొన్నాడు. ఇద్దరు నిందితుడి మొదటి భార్య కుమార్తెలు. ఘటనపై జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *