హైదరాబాద్:అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్నమే రాజధానికి అనుకూలమని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… కొత్త రాజధానిగా విశాఖపట్నం చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కోరినట్లు కృపారాణి వెల్లడించారు.